kntv
kntv

రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. ధాన్యం కేసులో విచారణ

51 minutes ago

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ.40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసులో భాగంగా తనిఖీలు చేపట్టారు. సత్తెనపల్లిలోని ఆమెకు చెందిన రైస్ మిల్లులో 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరతపై మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.