kntv
kntv

శ్రీరాముడి చేతుల మీదుగా వెలసిన ముక్తి రామేశ్వరం!

12 hours ago

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ముక్తి రామేశ్వరం ఆలయానికి విశిష్ట స్థలపురాణం ఉంది. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య దోష నివారణ కోసం శ్రీరాముడు పెన్నా నది ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్ఠించి పూజించినట్లు పురాణగాథ చెబుతోంది. హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా సమీపంలో ప్రతిష్ఠించాడు.