kntv
kntv

బెంగళూరులో రూ.15,600 కోట్ల పనులు ప్రారంభించిన మోదీ

1 hour ago

బెంగళూరులో రూ.15,600 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త పింక్ మెట్రో లైన్‌ను ప్రజలకు అంకితం చేశారు. దీనివల్ల ఐఐఎం బెంగళూరుతో పాటు పలు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు వికసిత కర్ణాటక, వికసిత భారత్ లక్ష్యాలకు ఊతమిస్తాయని పేర్కొన్నారు.