kntv
kntv

డి.బెళగల్ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా రంగారెడ్డి ప్రకటన

2 hours ago

కోసిగి : మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు దోడ్డి బెళగల్ గ్రామ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా దేవనగారి రంగారెడ్డిని ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి అభ్యర్థికి తమ మద్దతు తెలియజేయాలని పార్టీ నాయకులు కోరారు.