kntv
kntv

‘దాదా ధమాకా’తో మళ్లీ మైక్ పట్టిన బాలకృష్ణ.

2 hours ago

 

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమాలో ఆయన మరోసారి గాయకుడిగా అలరించనున్నారు. తమన్ సంగీ తంలో రూపొందిన ‘దాదా ధమాకా’ పాటను బాలయ్య పాడారు. ఈ ఫస్ట్ సింగిల్ నవంబర్ 13న విడుదల కానుండగా, సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందు కు రానుంది.