kntv
kntv

స్మశాన వాటికకు దారి, నీటి సౌకర్యం కల్పించాలని నిరసన

1 hour ago

సీతారామపురం తూర్పు వీధి వాసులు స్మశాన వాటికకు రహదారి, నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అంత్యక్రియల సమయంలో దారి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని ఆరోపిస్తూ, తక్షణమే కనీస వసతులు కల్పించాలని కోరారు.

Click here to Read More
Previous Article
శ్రేయస్ అయ్యర్‌కు హార్దిక్ పాండ్యా మద్దతు.. తొలి పోస్ట్‌

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment