kntv
kntv

స్థానిక ఎన్నికల అక్రమాలపై జగన్‌తో వైసీపీ నేతల చర్చ

48 minutes ago

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను పలు జిల్లాల నేతలు కలిశారు. స్థానిక ఎన్నికల తీరుపై చర్చించారు. 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం పెరిగిందని జగన్ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్‌తో ఫలితాలు మార్చారని నేతలు ఆరోపించారు.