kntv
kntv

వెంకీ–కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్- కజకిస్థాన్‌లో షూటింగ్

2 hours ago

 

వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ కజకిస్థాన్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు స్పెషల్ సాంగ్ చిత్రీకరించను న్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.