kntv
kntv

హెచ్ఎంపాడు మండలం టిడిపి అభ్యర్థి మురారి ప్రేమలత విజయం

17 minutes ago

కనిగిరి నియోజకవర్గం డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి బలపరిచిన అభ్యర్థి అయిన మురారి ప్రేమలత 4739 భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగినది. ఈ విజయం వెనుక స్థానిక ఎమ్మెల్యే మరి టిడిపి నాయకులు అందరూ కృషి వల్ల గెలిచామని వారన్నారు