kntv
kntv

దొరవారిసత్రంలో టీడీపీ ఆధిక్యం

1 hour ago

 దొరవారి సత్రం  జెడ్పీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ 49 ఓట్లతో ఆధిక్యం సాధించింది. వైసీపీకి 17, కాంగ్రెస్‌కు 5, నోటాకు 1 ఓటు రాగా, ఒక ఓటు చెల్లనిదిగా నమోదైంది. మొత్తం 73 ఓట్లలో టీడీపీకి భారీ ఆధిక్యం లభించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది