kntv
kntv

కోసిగిలో రాజకీయ రణరంగం. ZPTC కుర్చీ ఎవరిది? నువ్వా. నేనా?

1 hour ago

కోసిగి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ZPTC పీఠం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఓట్ల లెక్కింపు, తుది ఫలితాల కోసం అభ్యర్థులు, అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.