kntv
kntv

వలసదారులపై కఠిన చర్యలు.. ట్రంప్‌కు మెలానియా ఫిర్యాదు

36 minutes ago

అమెరికాలో వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలపై ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫిర్యాదు చేసినట్లు కథనాలు వెల్లడిం చాయి.