kntv
kntv

కోర్టు తీర్పు గౌరవించకపోతే ఎన్నికలు ఎందుకు : చెవిరెడ్డి

7 minutes ago

కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించనప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఎందుకని చెవిరెడ్డి ప్రశ్నించారు. ZPTC, MPTC పదవులు మీకు నచ్చినవారికి ఇచ్చుకోవా ల్సిందని విమర్శించారు. అధికారుల ఉద్యోగాలు పోయే వరకు సాక్ష్యాలతో న్యాయస్థానంలో పోరాడతానని హెచ్చరించారు.