kntv
kntv

అంటార్కిటికాపై పదేళ్లలోనే అతిపెద్ద ఓజోన్ రంధ్రం

45 minutes ago

అంటార్కిటికాపై ఈ ఏడాది ఓజోన్ పొరలో ఏర్పడిన రంధ్రం గత పదేళ్లలోనే అతిపెద్దదిగా నమోదైంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, వాతావరణ సంస్థ నోవా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.