kntv
kntv

మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ చర్చ సవాల్.. ‘డరో మత్!’

1 hour ago

ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. మీడియా, యువత సమక్షంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు. అమెరికా ఒప్పందం, అదానీ కేసు, ఆర్థిక విధానాలు, ఎప్స్టీన్ వివాదంపై ప్రశ్నలు లేవనెత్తారు. మోహన్ భగవత్‌ను న్యాయనిర్ణేతగా ఎంచుకోవచ్చని సూచిస్తూ ‘డరో మత్’ అన్నారు.