kntv
kntv

నందికొట్కూరులో వైసీపీ జయభేరి.. ఛైర్‌పర్సన్‌గా ఫాతిమా బీ

1 hour ago

నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఛైర్‌పర్సన్ అభ్యర్థి ఎస్. ఫాతిమా బీ 2,634 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 32 వార్డులకు గాను వైసీపీ 23, టీడీపీ 9 వార్డులను కైవసం చేసుకు న్నాయి. ఈ విజయానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
Click here to Read More
Previous Article
విశాఖలో కూటమి జయభేరి.. మేయర్ పీఠం కైవసం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment