kntv
kntv

మాధవనగర్ ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై అర్వింద్ విమర్శలు

1 hour ago

నిజామాబాద్ మాధవనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు చేశారు. కేంద్రం తన వాటా నిధులు విడుదల చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. నాలుగేళ్లుగా పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, రాష్ట్రం నిధులు విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.