kntv
kntv

అర్నబ్ తుపానుపై రైల్వే శాఖ హైఅలర్ట్.. ట్రాక్‌పై నిఘా

1 hour ago

అర్నబ్ తుపానుపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 28న తుపాను తీరం దాటే అవకాశం నేపథ్యంలో సుమారు 600 కి.మీ. రైల్వే ట్రాక్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతకు చర్యలు చేపట్టి, 24 గంటల అత్యవసర కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు.
Click here to Read More
Previous Article
జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుర్ర వెంకటలక్ష్మిు
Next Article
మాధవనగర్ ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై అర్వింద్ విమర్శలు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment