kntv
kntv

గృహప్రవేశంలో గోమాతకు ఎందుకు ప్రత్యేక స్థానం?

1 hour ago

గృహప్రవేశ సమయంలో గోవును ఇంట్లోకి ముందుగా తీసుకెళ్లడం హిందూ సంప్ర దాయంలో శుభసూచకంగా భావిస్తారు. గోవును సకల దేవతల స్వరూపంగా పూజి స్తారు. కొత్త ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలగాలని గోమాతకు పూజ లు నిర్వహిస్తారు. బహుళ అంతస్తుల భవనాల్లో గోవును తీసుకెళ్లడం సాధ్యం కాకపోతే, సంప్రదాయానుసారం గోమాత, దూడలకు పూజలు చేస్తారు.