kntv
kntv

హైదరాబాద్‌ను దోమలకు నిలయంగా మార్చేశారు: కల్వకుంట్ల కవిత

1 hour ago

బిర్యానీ, ఇరానీ ఛాయ్, ముత్యాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌ను దోమలకు నిలయంగా మార్చేశారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. దమ్మాయిగూడలో దోమలు గుంపులుగా కనిపిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయని పేర్కొన్నారు.