kntv
kntv

దొరవారిసత్రంలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురు దెబ్బ

1 hour ago


తెలుగుదేశం పార్టీ ఎంపీపీ అభ్యర్థి బందిల కృష్ణయ్య నామినేషన్ ను స్క్రూటినీలో తిరస్కరించిన అధికారులు

ఎంపీటీసీ సభ్యునిగా ఆయన నామినేషన్ వేసిన కల్లూరు మరియు పోలిరెడ్డి రెడ్డి పాలెం సెగ్మెంట్ రెండిట్లోనూ తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించిన అధికారులు

యేకొల్లు గ్రామ ఆయకట్టు చైర్మన్ గా ఆయన పదవీకాలం ఉండడంతో నామినేషన్ తిరస్కరణ

Click here to Read More
Previous Article
బెర్లిన్‌లో పీయూష్ గోయల్‌- భారత్-జర్మనీ పరిశోధనలపై చర్చ
Next Article
పీలేరులో వైసీపీ నేతల అర్ధనగ్న నిరసన.. టీడీపీపై ఆరోపణలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment