kntv
kntv

అరుణాచల్ సరిహద్దులో చైనా సైన్యంతో ముఖాముఖి: ఐటీబీపీ చీఫ్

1 hour ago

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో పలు ప్రాంతాల్లో చైనా సైనికులతో ముఖాముఖి పరిస్థితులు కొనసాగుతున్నాయని ఐటీబీపీ డీజీ శత్రుజీత్ సింగ్ కపూర్ తెలిపా రు. గల్వాన్ తరహా పరిస్థితులను ఎదుర్కొనే శిక్షణ, డ్రోన్ సామర్థ్యాల పెంపు, సరి హద్దు పోస్టుల వద్ద భూగర్భ ఆశ్రయాల నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు వెల్లడిం చారు.
Click here to Read More
Previous Article
ఎంపీటీసీ అభ్యర్థులకు బలమైన మద్దతుగా నిలిచిన పార్టీ కేడర్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment