kntv
kntv

విడదల రజినిపై పోలీసుల దురుసు ప్రవర్తన?

52 minutes ago

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచే సుకుంది. యడ్లపాడు ZPTC అభ్యర్థి పందుల బుల్లబ్బాయిని పోలీసులు అడ్డుకోవ డంపై రజిని ప్రశ్నించగా, రూరల్ ఎస్‌ఐ ప్రియాంక ఆమెను తోసివేశారని వైసీపీ ఆరోపించింది.