kntv
kntv

కోసిగి జడ్పీటీసీగా యువతకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి

59 minutes ago

కోసిగి, అక్టోబర్ 23: టీడీపీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బసలదొడ్డి వీరేష్ శుక్రవారం కర్నూలులో జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అవకాశం కల్పిస్తే కోసిగి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఆనంద్, ముక్తార్ భాష పాల్గొన్నారు.
Click here to Read More
Previous Article
ఆసియా టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు చారిత్రక పతకం
Next Article
జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు వామపక్షాల నిరసన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment