kntv
kntv

బతుకమ్మ పూలతో సేంద్రియ ఎరువు తయారీ -వరంగల్ ఆదర్శం

1 hour ago

బతుకమ్మ వేడుకల్లో వినియోగించిన పూలతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్ సేంద్రియ ఎరువు తయారు చేస్తోంది. మొత్తం 60 టన్నుల పూల వ్యర్థాల్లో ఇప్పటివరకు 40 టన్నులు సేకరించి, ఆరు కేంద్రాల్లో ప్రాసెస్ చేస్తున్నారు. ఈ ఎరువును పార్కులు, మొక్కలకు వాడటంతో పాటు రైతులకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Click here to Read More
Previous Article
జగ్గంపేట నేత సూర్యచంద్ర దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరిక
Next Article
బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ జోరు- రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లు

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment