kntv
kntv

బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ జోరు- రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లు

55 minutes ago

 

‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.65 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. దసరా సెలవులతో వసూళ్లు పెరగగా, ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 70 శాతం రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.