kntv
kntv

ఆకాశంలో ఒక తార టీమ్‌కు చిరంజీవి, చరణ్ ప్రశంసలు

42 minutes ago

‘ఆకాశంలో ఒక తార’ చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.