kntv
kntv

నాయుడుపేట: కౌంటింగ్ హాల్లో గొడవ

1 hour ago

 పూదేరు గ్రామ పంచాయతీలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొత్తం 10 వార్డు స్థానాలకు గాను టీడీపీ మద్దతుదారులు 3, వైసీపీ మద్దతుదారులు 7 వార్డులను గెలుచుకున్నారు. వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడైన అనంతరం సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 


Click here to Read More
Previous Article
బీజేపీ కమిటీతో ప్రధాని మోదీ కీలక భేటీ
Next Article
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి నెతన్యాహు రాజీ ప్రతిపాదన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment