kntv
kntv

కనకదుర్గమ్మకు గాజుల సమర్పణ వెనుక ఆసక్తికర కథ

31 minutes ago

విజయవాడ కనకదుర్గమ్మకు గాజులు సమర్పించే సంప్రదాయం వెనుక ఆసక్తికర మైన కథ ప్రచారంలో ఉంది. ఉమాపతి శాస్త్రి, చలపతి శాస్త్రి ఇంట్లో నలుగురు బాలికలు గాజులు వేయించుకోగా, ఐదో బాలిక కూడా వచ్చిందని గాజుల వ్యాపారి చెప్పాడు. తర్వాత అమ్మవారి చేతులకు గాజులు కనిపించడంతో ఈ సంప్రదా యం ప్రారంభమైందని భక్తుల నమ్మకం.