kntv
kntv

హైదరాబాద్‌లో మెటా ఆఫీస్‌ వద్ద యూత్ కాంగ్రెస్ నిరసన..

1 hour ago

హైదరాబాద్‌లోని మెటా కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. జాతీయ నేతల ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, మూడు గంటల తర్వాత విడుదల చేశారు. ఖాతాలు తిరిగి అందుబాటులోకి వచ్చాయని యూత్ కాంగ్రెస్ తెలిపింది.
Click here to Read More
Previous Article
వైష్ణవ్ కొత్త సినిమాపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగ పోస్ట్

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment