kntv
kntv

వైస్సార్సీపీ ప్రెసిడెంట్ అభ్యర్థి మల్నిడి మోహన్ కృష్ణ

1 hour ago

టెక్కినవారిగూడెం గ్రామ ప్రజల కోరిక మేరకు వైస్సార్సీపీ ప్రెసిడెంట్ ఆభర్దిగా మల్నిడి మోహన్ కృష్ణ (బాబీ )అనే నేను పోటీ చేస్తున్నాను కావున గ్రామ ప్రజలు అందరు మీ అమూల్యమైన ఓటు ను తనకు వేసి గెలిపించాలని కోరుతున్నాను అని చెప్పారు