kntv
kntv

క్షీరాబ్ధి ద్వాదశి-తులసి వివాహం ప్రాముఖ్యత, పూజా విధానం

2 hours ago

కార్తీక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి లేదా కైశిక ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున తులసి దేవికి, సాలిగ్రామ రూపంలోని మహావిష్ణువుకు వివాహం చేస్తారు. సాయంత్రం తులసి చెట్టు దగ్గర 12 లేదా 16 లేదా 21 దీపాలు వెలిగించి పూజిస్తా రు. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
 
Click here to Read More
Previous Article
ఉగ్రవాదులను అమరవీరులుగా పేర్కొన్న పాక్ ప్రధాని
Next Article
కార్తీక పౌర్ణమి రోజున ఏయే వస్తువులు దానం చేయాలంటే?

Related నమస్తే సోదర Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment