kntv
kntv

నెహ్రూ జయంతి.. శాంతివన్‌లో సోనియా గాంధీ నివాళులు

10 minutes ago

భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శాంతివన్‌లో ఆయన కు నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి దూరదృష్టితో, సమర్థ నాయకత్వంతో నెహ్రూ అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.