kntv
kntv

రాప్తాడు విద్యార్థిని గోపికకు వైసీపీ రూ.5 లక్షల సాయం

41 minutes ago

రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన రాప్తాడు విద్యార్థిని గోపికకు వైసీపీ అండగా నిలిచింది. బెంగళూరు ఆసుపత్రిలో గోపికను పరామర్శించిన వైఎస్ జగన్ ఆర్థిక సాయం హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉషశ్రీ చరణ్ గోపిక కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు.