kntv
kntv

తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎలక్షన్ నామినేషన్లకు సిద్ధం

1 hour ago

తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కమిషనర్ ఏసుబాబు, అసిస్టెంట్ కమిషనర్ డి. భవాని బాబుల ఆదేశాలతో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం మరియు ఓటర్ల జాబితా వంటి కీలక ప్రక్రియలపై  దృష్టి సారించారు.