kntv
kntv

వాడ వాడల ఘనంగా నాగుల చవితి వేడుకలు

11 minutes ago

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహిళలు వేకువజమునుండే నాగారప్పమ్మ పుట్టలకు తడి పోసి పుట్టకు దారం చుట్టడం మొదలుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం . మధ్యాహ్నం వరకు వక్కపొద్దు  పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్పమ్మ దేవతకు చలి పిండి సోదాలు ఫలహారాలు నైవేద్యంగా పెట్టడం జరిగింది. 

Click here to Read More
Previous Article
గ్రామపంచాయతీ ఎన్నికలపై జనసేన సమీక్ష భోగినేని కాశీరావు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment