kntv
kntv

వరుసగా మూడో ఏడాది టాప్ 2% శాస్త్రవేత్తల్లో సంధ్యా షెనాయ్

2 hours ago

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో డాక్టర్ సంధ్యా షెనాయ్ వరుసగా మూడో ఏడాది చోటు దక్కించుకున్నారు. వేస్ట్ హీట్‌ను విద్యుత్‌గా మార్చే థర్మోఎలక్ట్రిక్ పదార్థాలపై ఆమె చేసిన పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రస్తుతం శ్రీనివాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.