kntv
kntv

మృతుడి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

12 minutes ago

తలుపుల పంచాయతీ కుమ్మరపేటకు చెందిన షేక్ జహంగీర్ కుమారుడు షేక్ ఆదం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ తలుపుల మండల కన్వీనర్ డీకే బాబు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు మృతదేహానికి నివాళులర్పించి, బాధిత కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న సుధీర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment