kntv
kntv

గుడివాడ టూ టౌన్ పరిధిలో యువకుడు అదృశ్యం

32 minutes ago

గుడివాడలో యువకుడు అదృశ్యం

నైజాంపేట అలీం సెంటర్‌కు చెందిన హరి మాణిక్యం ఖలేష్‌ఫీర్ (32) ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి దుర్గాబాయి ఫిర్యాదుతో II టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 8332983797, 08674-242153 నంబర్లకు సమాచారం ఇవ్వాలి.

Click here to Read More
Previous Article
హోల్‌సేల్ పేరుతో భారీ బోర్డులు.. ధరల్లో ఇష్టారాజ్యం!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment