kntv
kntv

దీపావళి రాత్రి అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

58 minutes ago

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా బరహీలో దీపావళి రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దుకాణంలో చెలరేగిన మంటలు మూడు అంతస్తుల భవనానికి వ్యాపించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రెండు నెలల పసికందు కూడా ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
 
Click here to Read More
Previous Article
వైఎస్సార్ పార్టీ సీనియర్ పఠాన్ మహమ్మద్ ఖాన్‌కు సన్మానం
Next Article
స్వదేశానికి వచ్చేందుకు కొత్త పాస్‌పోర్ట్ కోరిన హసీనా

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment