kntv
kntv

స్వచ్ఛ భారత్ -- మదనపల్లె గ్రీన్ సిటీ... శ్రీరామ్ చినబాబు

20 minutes ago

అతి త్వరలో మన మదనపల్లె గ్రీన్ సిటీ గా మారుతుంది అని.. అదికూడా యువత రాష్ట్ర అధ్యక్షులు & మదనపల్లె మునిసిపల్ ఛైర్మెన్ శ్రీరామ చినబాబు వల్లే సాధ్యం అని..

టీ స్టాల్ దగ్గర స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమైన 

రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు గారు.