kntv
kntv

నకిలీ లాభాల ప్రచారంతో ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక

1 hour ago

స్టాక్ మార్కెట్ నిపుణుల కాల్స్‌ను నమ్మించేలా కొందరు సభ్యులు తప్పుడు లాభా ల వివరాలు, ప్రశంసలు ప్రచారం చేస్తున్నారని సెబీ తెలిపింది. ‘ఆస్ట్రో టర్ఫింగ్‌’ గా పిలిచే ఈ విధానం ద్వారా నిజమైన మద్దతు ఉన్నట్లు భ్రమ కల్పించి, అమా యక పెట్టుబడిదారులను పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారని పేర్కొంది.