kntv
kntv

విజయదశమి.. రాజరాజేశ్వరీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

50 minutes ago

విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. మహిషాసురుడిపై దుర్గాదేవి, రావణుడిపై శ్రీరాముడి విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆయుధపూజ, జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం ఈ పర్వదిన ప్రత్యేకతలు.