kntv
kntv

పుదుచ్చేరి సముద్రంలో తెలంగాణ విద్యార్థుల గల్లంతు

20 minutes ago

మహబూబ్‌నగర్ నుంచి పర్యటనకు వెళ్లిన ఏడుగురు తెలంగాణ విద్యార్థులు పుదుచ్చేరి సముద్రంలో స్నానానికి దిగి అలల ధాటికి కొట్టుకుపోయారు. అప్రమత్తమైన కోస్టల్ గార్డ్స్, లైఫ్ గార్డ్స్ ఆరుగురిని సురక్షితంగా రక్షించారు. మరో విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.