kntv
kntv

కోసిగి పంచాయతీ పీఠంపై ఉత్కంఠ.. నేడు కీలక పోరు!

12 minutes ago

కోసిగి : నేడు కోసిగి మేజర్ పంచాయతీ ఎన్నికలు.. పది మంది అభ్యర్థులతో ఉత్కంఠ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో ఎన్నికలపై గ్రామ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది.