kntv
kntv

గోవర్ధన గిరి ప్రదక్షిణలో అనంత్ అంబానీ.. ఘన స్వాగతం

2 hours ago

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వృందావనంలో గోవర్ధన గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ముందుగా గిరిరాజ్ జీ ముఖారవింద ఆల యంలో పూజలు చేసి అనంతరం గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఘన స్వాగతం పలికారు. బ్రజ్ సంస్కృతి, శ్రీకృష్ణుడి లీలల ప్రదర్శనలు ఆయనను ఆకట్టుకున్నాయి.