kntv
kntv

శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ క్యాండిల్‌లైట్ డిన్నర్

2 hours ago

శ్రీలంక రిసార్ట్‌లో అల్లు ఫ్యామిలీ సందడి చేసింది. అల్లు అర్జున్, భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అర్హ, అయాన్, సోదరుడు అల్లు శిరీష్, తండ్రి అల్లు అరవింద్‌తో పాటు కుటుంబ సభ్యులంతా క్యాండిల్‌లైట్ డిన్నర్‌లో పాల్గొన్నారు. మూడు తరాల వారు కలిసి సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఫ్యామిలీ బాండింగ్‌ను ప్రశంసిస్తున్నారు.