kntv
kntv

తిరుప్పరంకుండ్రం రథంపై పంచముఖ విశ్వకర్మ శిల్పం

1 hour ago

తమిళనాడులోని ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో తిరుప్పరంకుండ్రం ఆలయం ఒకటి. ఇక్కడే స్వామివారికి దేవసేన అమ్మవారితో వివాహం జరిగినట్లు ప్రసిద్ధి. ఆలయ ఉత్సవాల్లో రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రథంపై ఉన్న శిల్పాల్లో పంచముఖ విశ్వకర్మ త్రాసు ధరించి ఉండటం విశేషం. 

Click here to Read More
Previous Article
ముంబై ఉగ్రదాడికి 18 ఏళ్లు.. అమరవీరులకు దేశం నివాళి
Next Article
ఈరోజు నవంబర్ 26 - రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment