kntv
kntv

అమెరికా సీఐఏపై సైబర్ దాడి.. సమాచారం లీక్‌!

4 hours ago

అమెరికా సీఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయాలపై సైబర్ దాడి జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ ఘటనలో వర్గీకరించని సమా చారం కొంతమేర బయటపడినట్లు తెలిపింది. అయితే ఏ సమాచారం లీకైంద న్నది ఇంకా స్పష్టత రాలేదని పేర్కొంది.