kntv
kntv

భారత్-జపాన్ మధ్య కీలక చర్చలు.. టోక్యోలో 2+2 సమావేశం!

10 hours ago

 

టోక్యోలో జరిగిన 4వ భారత్-జపాన్ 2+2 మంత్రుల సమావేశంలో ఇరు దేశాల నేతలు పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై ఫలవంతమైన చర్చలు జరిపారు.